Velluvachi Godaramma Telugu Lyrics – Valmiki : Velluvachi Godaramma Telugu lyrics are from the movie Valmiki Which is starring Varun Tej & Pooja Hegde directed by Harish Shankar and Velluvachi Godaramma song is a remake song from Devatha movie starring Shoban Babu and Sreedevi. Mickey J Meyer Remixed this song.
Velluvachi Godaramma Telugu Lyrics – Valmiki
Velluvachi Godaramma Telugu Lyrics – Valmiki
Sung by S.P.BalaSubrahmanyam, P.Susheela and this lyrics written by Veturi Sundara Rama Murthy,Composed by K. Chakravarthy,movie directed by K.Raghavendra Rao, Album: Valmiki
Actors: Varun Tej, Atharvaa, Pooja Hegde
Director: Harish Shankar
Music Remixed by: Mickey J. Meyer
Velluvachi Godaramma Telugu Lyrics – Valmiki
![]() |
| Velluvachi Godaramma – Valmiki |
Velluvachi Godaramma Telugu Lyrics – Valmiki
Sung by S.P.BalaSubrahmanyam, P.Susheela and this lyrics written by Veturi Sundara Rama Murthy,Composed by K. Chakravarthy,movie directed by K.Raghavendra Rao, Album: Valmiki
Actors: Varun Tej, Atharvaa, Pooja Hegde
Director: Harish Shankar
Music Remixed by: Mickey J. Meyer
Velluvachi Godaramma Telugu Lyrics – Valmiki
ఎల్లువొచ్చి..గోదారమ్మా..ఎల్లాకిల్లా..పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి..రెల్లు పూలె..ఎండి గిన్నెలయ్యెనమ్మో
కొంగుదాటి అందాలన్ని కొలాటాలే వేస్తుంటే..
ఓరయ్యొ..రావయ్యొ
ఆగడాల పిల్లోడ.. నా సొగ్గాడా
మీగడంత నీదేలేరా బుల్లొడా
ఎల్లువొచ్చి..గోదారమ్మా..ఎల్లాకిల్లా..పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి..రెల్లు పూలె..ఎండి గిన్నెలయ్యెనమ్మో
కొంగుచాటు అందాలన్ని పేరంటాలె చేస్తుంటే
ఓలమ్మొ..రావమ్మొ..
ఆగమంటె..రేగెనమ్మా సొగ్గాడు
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగమంటె..రేగెనమ్మా సొగ్గాడు
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఈ కళ్ళకున్న..ఆకల్లలోనా..
అందాల విందమ్మ నువ్వు
వాటెసుకుంటె..వందెళ్ళ పంట..
వద్దంటె వినదమ్మ నవ్వు
చెయ్యెస్తె చేమంతి బుగ్గా..చెంగావి గన్నెరు మొగ్గా
చెయ్యెస్తె చేమంతి బుగ్గా..చెంగావి గన్నెరు మొగ్గా
ఈడొచ్చి నీ చోటు..ఈడుంది రమ్మంటె..
ఎడెసుకుంటావు గూడు
కౌగిల్లలొ నన్ను కూడు.. ఆకల్లకుంటాది కూడు
గుండెల్లొ చొటుంది చూడు
నీ కళ్ళు సొకా.. నా తెల్ల కోకా..
అయ్యిందిలె గల్ల కోకా
నీ మాట విన్నా..నా జారు పైటా..
పాడిందిలె గాలి పాట
కళ్ళల్లొ ఉన్నాయి ముల్లు.. నె కోరిన మూడు ముళ్ళు
కళ్ళల్లొ ఉన్నాయి ముల్లు.. నె కోరిన మూడు ముళ్ళు
పొద్దుల్లొ కుంకాలు.. బొట్టెట్టి పోతుంటె..
కట్టెయ్యనా తాళిబొట్టు
నా మాటకీయేరు తోడు.. యెరెందినా ఊరు తోడు..
నీ తొడులో ఊపిరాడు
ఎల్లువొచ్చి..గోదారమ్మా..ఎల్లాకిల్లా..పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి..రెల్లు పూలె..ఎండి గిన్నెలయ్యెనమ్మో
కొంగుచాటు అందాలన్ని పేరంటాలె చేస్తుంటే
ఓలమ్మొ..రావమ్మొ..
ఆగమంటె..రేగెనమ్మా సొగ్గాడు
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగడాల పిల్లోడ.. నా సొగ్గాడా
మీగడంత నీదేలేరా బుల్లొడా
Click To Watch Velluvachi Godaramma Video Song

0 Comments
DONT COMMENT ANY SPAM LINK IN THE COMMENT BOX
Emoji