Bujji Bangaram Telugu Lyrics – Guna 369 : Guna 369 is directed by Arjun Jandyala and produced by Thirumal Reddy Amireddy & Kadiyala Praveena. Bujji Bangaram Telugu lyrics from Guna 369 casting RX 100 movie hero Karthikeya, Anagha. Bujji Bangaram song is music given by Nakash Aziz & Deepthi Parthasarathy and Bujji Bangaram Telugu lyrics written by Ananth Sriram, music composed by Chaitanya Bhardwaj.
Bujji Bangaram Telugu Lyrics – Guna 369
![]() |
| Bujji Bangaram – Guna 369 |
Bujji Bangaram Telugu Lyrics – Guna 369
Album: Guna 369 Directed By: Arjun Jandyala Produced By: Thirumal Reddy Amireddy & Kadiyala Praveena Singers: Nakash Aziz & Deepthi Parthasarathy Written: Ananth Sriram Composer: Chaitanya Bhardwaj Casting: Karthikeya, Anagha
Bujji Bangaram Song Lyrics In Telugu – Guna 369
కలలో కూడ కష్టం కదే ఈ హాయీ
కథ మొత్తం తిప్పెసావే అమ్మయీ
వదలకుండ పట్టుకుంట నీ చేయీ
నువు అట్ట నచేసావోయి అబ్బాయీ..
నమ్మలేక నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్న
నొప్పి పుటి ఎక్కల్లేని
సంతోషంలో తుల్లుతున్నా
నవ్వలేక నవ్వలేక పొట్ట పట్టుకోన
పిచ్చి పట్టి నువ్వేసే చిందుల్నే చూస్తున్నా
తప్పదిక భరించవే నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం చల్లుతుంది తీపి కారం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం తెంచుతుంది సిగ్గు దారం
ఏ సొంత ఊరిలో కల్ల ముందరే
కొత్త దారులెన్నో పుట్టయే
అంతే లేర జంట గుంటె అంతే లేర
సొంత వానితొ ఉన్ననినాల్లే
గుర్తురాము పొమ్మనన్నయే
జతలో పడితే జరిగే
జాదు ఇదేగ ముద్దులెన్నో పెట్టాలిగ
పెట్టి గాల్లో పంపాలిగా
ఉపిరంత గంధం ఐపొయెంతగా
ముందుకొచ్చే ఉన్ననుగా ఎందుకమ్మ ఇంకా దగ
నన్ను మళ్ళి మళ్ళి ఊరించెంతగా
తప్పదిక భరించరా నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం మించిపోతే పెద్ద నేరం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం పెట్టమాకు అంత దూరం
ఏ నిన్ను తాకితె ఒక్కసారిగ
పట్టుకుందే నన్ను అధ్రుష్టం
చాల్లే చాల్లే ఎక్కువైంది తగ్గించాల్లే
ఉన్న జన్మని ముందు జన్మని
చుట్టి ఇచ్చినాను నీ ఇస్టం
అరెరె అదిగొ ముదిరె పైత్యం అదెలే
ఎన్నో ఎన్నో అన్నారులే
ఎన్నో ఎన్నో విన్నాములే
వట్టి మాటల్లోనే ఎన్నో వింతలే
సర్లె సర్లె చెప్పావులే
సందు సందు తిప్పావులే
వచ్చి చేతల్లొనే చూపిస్తా..భలే
తప్పదిక భరించన నా బంగారం
బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం నచ్చుతుంది శుక్రవారం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం గుచ్చుతుంది పూలహారం....!!!
Click To Watch Bujji Bangaram Video Song

0 Comments
DONT COMMENT ANY SPAM LINK IN THE COMMENT BOX
Emoji