Ye Ooru Ye Oore Song Lyrics in Telugu- Palasa 1978

Ye Ooru Ye Oore Song Lyrics in Telugu- Palasa 1978: The full jukebox of 'Palasa: 1978' movie, With lyrics by Bhaskara Bhatla, Ravikumar, Suddala Ashok Teja, Lakshmi Bhupala, and Karuna Kumar, songs re sung by Palasa Baby, SPB, Raghu Kunche, Aditi Bhavaraju, Ramya Bahara, and Sandhya Koyyada.
Ye Ooru Ye Oore Song Lyrics in Telugu- Palasa 1978

Ye Ooru Ye Oore Song Lyrics in Telugu- Palasa 1978:
Movie: Palasa 1978
Director: Karuna Kumar
Singers: Vijayalakshmi & Raju Jamuku Asirayya
Music: Raghu Kunche
Lyrics: Bhaskara Bhatla, Ravikumar
Cast: Rakshit, Nakshatra



Ye Ooru Ye Oore Song Lyrics in Telugu- Palasa 1978:


ఏ ఊరు ఏ ఊరే వలె భామ..
నీది ఏ ఊరే వలె భామ… నీది ఏ ఊరే


సీకకుళం జిల్లా.. జిల్లాలో పలాస మా ఊరు

వస్తావా.. పలాస మా ఊరు…


బోగట్టలేటేటే మీ ఊరి.. బొగటలింకేటే..

నా దుక్కు సూస్తూనే సెప్తావా..
ఒకసారి వింటానే…


ఏ ఊరు ఏ ఊరే.. వలె భామ..

నీది ఏ ఊరే వలె భామ… నీది ఏ ఊరే.


పలాస మా ఊరు వస్తావా..

పలాస మా ఊరు…


భుగత ఇను ఇను.. సెబుతా ఇను ఇను..

మా ఊరి వైభోగం…


ఒకతా ఇను ఇను.. సెబుతా ఇను ఇను..

మా ఊరి వైభోగం…


జెముకలకుండని వాయించనా

డేకురు కొండని సూపించనా..


ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం..

జీడీ తోటల సింగారాలు.. ఆ ఎర్రా సెరువు..
ఎగిరే కొంగల కోలాటాలు.


జీడీ పప్పు పేరు సెపితే చాలు..

పలాస విలాసం గురుతొస్తాది.


దేశాలన్నీ తెల్ల బంగారంలా

భావించే విలువైన పంటే ఇది..


ఎంతటి వంటైనా ఇదుంటే ఓ అందం.

ఎంతటి ఓడైనా, దీని రుచికే దాసోహం..


రెక్కలు ముక్కలు సెమట సుక్కలు

మంకీనమ్మకి నైవేద్యం…


బస్తాలెత్తే వస్తాదులు.. ఆ కండలు ఎరగవు

అందరిలాంటి ముస్తాబులు..


బస్తాలెత్తే వస్తాదులు.. ఆ కండలు ఎరగవు

అందరిలాంటి ముస్తాబులు..


పోరాటాల పురిటి గడ్డే ఇది

చైతన్య గీతాల గొంతే ఇది…
కదిలొచ్చిన చదువుల తల్లే ఇది
జననేతలు ఉదయించే ఇల్లే ఇది…


వలస పిట్టలకి తేలే నీలాపురము

పాదయాత్రలకు మొదలు ఇచ్ఛాపురం


పచ్చని సీరని కట్టిన నేలకి

నుదుటున తూరుపు సింధూరం..


మనం మనం బరంపురం అనుకుంటూ

వరసలు కలుపుకు పోదా తరం తరం…



దేవుడు ఇచ్చిన వరం వరం

ఆ నెత్తురు బదులు ప్రేమే పొంగెను నరం నరం

Ye Ooru Ye Oore Lyrical video Song in Telugu- Palasa 1978: 1978:

Reactions

Post a Comment

0 Comments