NEE KANNU NEELI SAMUDRAM LYRICS – UPPENA

NEE KANNU NEELI SAMUDRAM LYRICS – UPPENANee Kannu Neeli Samudram song from Uppena. Uppena is Latest Telugu Song sing by Javed Ali, Srikanth Chandra featuring Panja Vaisshnav Tej, Vijay Sethupathi, Krithi Shetty and The music of song is given by Devi Sri Prasad while lyrics written by Shreemani, Raqueeb Alam and video is directed by Buchi Babu Sana.


NEE KANNU NEELI SAMUDRAM LYRICS – UPPENA
Song Details:
Song: Nee Kannu Neeli Samudram
Movie: Uppena
Singer: Javed Ali , Srikanth Chandra
Music: Devi Sri Prasad
Featuring Artists: Panja Vaisshnav Tej , Vijay Sethupathi , Krithi Shetty
Label: Aditya Music

NEE KANNU NEELI SAMUDRAM LYRICS IN TELUGU – UPPENA
                                              इश्क़ शिफ़ाया, इश्क़ शिफ़ाया
इश्क़ परदे में किसी की आँखों में लबरेज़ हैइश्क़ शिफ़ाया, महबूब का सायाइश्क़ मलमल में ये लिपटा हुआ तबरेज़ हैइश्क़ है पीर पयम्बरअरे, इश्क़ अली दम मस्त कलंदरइश्क़ है पीर पयम्बरअरे, इश्क़ अली दम मस्त कलंदरइश्क़ कभी कतरा हैअरे, इश्क़ कभी है एक समंदरइश्क़ कभी कतरा हैअरे, इश्क़ कभी है एक समंदरనీ కన్ను నీలి సముద్రంనా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం(నీ కన్ను నీలి సముద్రం)(నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం)నీ నవ్వు ముత్యాల హారంనన్ను తీరానికి లాగేటి దారం దారం(నీ నవ్వు ముత్యాల హారం)(నన్ను తీరానికి లాగేటి దారం దారం)నల్లనైన ముంగురులే ముంగురులేఅల్లరేదో రేపాయిలే రేపాయిలేనువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలేఘల్లుమంటే నీ గాజులే (నీ గాజులే)ఝల్లుమంది నా ప్రాణమే (నా ప్రాణమే)అల్లుకుంది వాన జల్లులా ప్రేమేనీ కన్ను నీలి సముద్రంనా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం(నీ కన్ను నీలి సముద్రం)(నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం)నీ నవ్వు ముత్యాల హారంనన్ను తీరానికి లాగేటి దారం దారం(నీ నవ్వు ముత్యాల హారం)(నన్ను తీరానికి లాగేటి దారం దారం)చిన్ని ఇసుక గూడు కట్టినానీ పేరు రాసి పెట్టినదాన్ని చేరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసాఆ గోరువంక పక్కన రామ చిలుక ఎంత చక్కనఅంతకంటే చక్కనంట నువ్వుంటే నా పక్కనఅప్పు అడిగానే కొత్త కొత్త మాటలనితప్పుకున్నాయే భూమిపైన భాషలన్నీచెప్పలేమన్నా ఏ అక్షరాల్లో ప్రేమనినీ కన్ను నీలి సముద్రంనా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం(నీ కన్ను నీలి సముద్రం)(నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం)నీ నవ్వు ముత్యాల హారంనన్ను తీరానికి లాగేటి దారం దారం(నీ నవ్వు ముత్యాల హారం)(నన్ను తీరానికి లాగేటి దారం దారం)నీ అందమంతా ఉప్పెననన్ను ముంచినాది చప్పునఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననాచుట్టూ ఎంత చప్పుడొచ్చిన్నా నీ సవ్వడేదో చెప్పనాఎంత దాచేసినా నిన్ను జల్లెడేసి పట్టనానీ ఊహలే ఊపిరైన పిచ్చోడినినీ ఊపిరే ప్రాణమైన పిల్లాడినినీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపనిइश्क़ है पीर पयम्बरअरे, इश्क़ अली दम मस्त कलंदरइश्क़ है पीर पयम्बरअरे, इश्क़ अली दम मस्त कलंदरइश्क़ कभी कतरा हैअरे, इश्क़ कभी है एक समंदरइश्क़ कभी कतरा हैअरे, इश्क़ कभी है एक समंदरइश्क़ शिफ़ाया, इश्क़ शिफ़ाया
NEE KANNU NEELI SAMUDRAM – UPPENA video song: 
Reactions

Post a Comment

0 Comments