Meeko Dhandam Lyrics – '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'

Meeko Dhandam Lyrics – '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'latest Telugu song sung by Dhananjay and Mohana Bhogaraju. Meeko Dhandam song lyrics are written by Chandra Bose and music is given by Anup Rubens.

Meeko Dhandam Lyrics – '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?': 
Meeko Dhandam Lyrics – '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'

Meeko Dhandam Lyrics – '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'

Movie: 30 Rojullo Preminchadam Ela
Director: Munna
Singers: Sid Sriram, Sunitha
Music: Anup Rubens
Lyrics: Chandra Bose
Cast: Pradeep Machiraju, Amritha Aiyer
Audio Lable: Lahari Music

Meeko Dhandam Lyrics – '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' Lyrics In Telugu:

అరె! ఆడవాళ్ళ మాటలకు అర్థాలెన్నోఅన్నాడు పవను కళ్యాణన్న…ఆడవాళ్ళ లైఫ్ లోన లాభాలెన్నోచెబుతున్న నేను చూడన్న…ఓయ్…ఫేసుబుక్కు లోన లైకులు మీకేమిస్టేకు మీదైనా సింపథీ మీకే..నక్క తోక కాదు, అమ్మాయిలూ దాని అక్క తోక తొక్కినారే..ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్…వద్దొద్దు తల్లోయ్ మీకో దండంవద్దొద్దు తల్లోయ్ మీకో దండంవద్దొద్దు తల్లోయ్ మీకో దండంఅరె! వద్దొద్దు తల్లోయ్ మీకో దండంఅయ్యో రామ అయ్యో రామఅబ్బాయిలే మీరు.. అదృష్టానికి జిరాక్స్ లే.. ఓఇంటిపేరు నిలబెట్టే వారసులంటూమీరు పుట్టగానే పెద్ద సర్టిఫికెట్…చొక్కా విప్పేసుకుంటే స్టైల్ అంటారేమా చున్నీ జారితే, రచ్చ రచ్చ అవుతుందే…నైట్ అంతా మీరింకా ఫ్రీక్ అవుట్ లేమేము లేటైతే, ఇంట్లోనా షూట్ అవుట్ లే…మీరు ఎంత మంది అమ్మాయిలతోతిరిగేస్తూ ఉన్నా కృష్ణుడితో పోలుస్తారే..ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్…వద్దొద్దు బాబోయ్ మీకో దండంవద్దొద్దు బాబోయ్ మీకో దండంవద్దొద్దు బాబోయ్ మీకో దండంఅరె! వద్దొద్దు బాబోయ్ మీకో దండందండం … దండం .. దండం … దండం …ట్వంటీ రూపీస్తో బ్రదర్ కె రాఖీ కడతారేటోటల్ పర్సు అంతా గుంజుతారే.. ఓయ్ ఓయ్..అర్జెంటు అంటారే సిస్టర్ నే అప్పడిగేస్తారేఆపై ఐపీ పెడతారే, ముంచుతారే… ఓయ్ ఓయ్..ఫోన్ బిల్లు, ఫుడ్డు బిల్లు… గుళ్ళోన వేసే హుండీ బిల్లుబాయ్ ఫ్రెండు జేబు నుండి కొల్లగొడతారే…చైల్డ్ హుడ్ నుండి చదువుల బిల్లు,గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ కట్టిన బిల్లుజిఎస్టి తో కలిపి డౌరీ రూపంలో దోచేసుకుంటారే..ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్…వద్దొద్దు బాబోయ్ మీకో దండంవద్దొద్దు బాబోయ్ మీకో దండంవద్దొద్దు తల్లోయ్ మీకో దండంఅరె! వద్దొద్దు తల్లోయ్ మీకో దండందండం… దండం…స్ట్రాంగ్ గా మేమంటే.. అట్టిట్యూడ్ అంటూ తిడతారేఅది మీలో ఉంటే కాన్ఫిడెన్సే…మీకేమన్నైతే మీడియా సపోర్టు చేస్తుందేమాకేమన్నైతే ఎవడూ రాడే.. ఓయ్ ఓయ్..మ్యారేజ్ మీకైతే ఫామిలీతో మీరు కలిసుంటారేమేమేమో పేరెంట్స్ ని వదిలేసి వెళ్ళాలేపెద్దవాళ్ళే మ్యాచే చూస్తారంటూ చిన్న సారీ చెప్పిమీరే హ్యాండే  ఇస్తే మా సేతిలోన సీసాలే..అరె! మా సేతిలోనా  సీసాలేమీకు ఫారిన్ వీసా లే..వద్దొద్దు తల్లోయ్ మీకో దండంవద్దొద్దు బాబోయ్ మీకో దండంవద్దొద్దు తల్లోయ్ మీకో దండంఅరె! వద్దొద్దు బాబోయ్ మీకో దండం
Meeko Dhandam Lyrics – '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' Video Song: 
Reactions

Post a Comment

0 Comments